Surprise Me!

National Animal Should Be Cow | గోమాత కోసం పాదయాత్ర | Oneindia Telugu

2020-10-29 395 Dailymotion

TTD Member K Sivakumar Urges Indians To Save cows, and reminds people responsibility towards the gau mata. He also demands tiger must be replaced with cow as national animal of india.

#Tiger
#Cow
#India
#Nationalanimal
#Gaumata
#Telangana
#Hyderabad
#TTD

గో మహా పాదయాత్ర సన్నాహక సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు యుగ తులసి ఫాండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్. గణపతి శ్లోకంతో హైదరాబాద్‌లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోమాతని సంరక్షించుకునే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు శివకుమార్‌. గోమాతని జాతీయప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 5 నుంచి 7 వరకు గో మహా పాదయాత్ర జరగబోతోంది.. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు 3 రోజులు జరిగే పాదయాత్రను విజయవంత చేయాలని శివకుమార్ పిలుపునిచ్చారు

Buy Now on CodeCanyon